భారత-చైనా సరిహద్దు గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో డ్రాగన్ కంట్రీ కారణంగా మన జవాన్లు 20 మంది మరణించారు. ఈ విషయంలో సీరియస్ అయిన మోదీ సర్కార్.. చైనా యాప్‌లను నిషేధించింది. టిక్ టాక్ యాప్‌తో సహా 59 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసింది.
#IndianArmy
#89MobileApps
#IndiaChinaBorder
#IndiaChinaFaceOff
#centralgovernment
#china
#Facebook
#India
#Instagram
#LatestNews
#pubg
#Tiktok
#Tinder
#Truecaller